మంచి పరుపుల విషయంలో చాలామంది తేలికగా తీసుకుంటారు. ఆరోగ్యకరమైన ఇబ్బందులు ఎదురైనప్పుడు మాత్రమే పరుపు మీద దృష్టి పెడతారు. నడుం నొప్పి, మెడ నొప్పి సమస్యలు నిద్ర పట్టకపోతే ఇలాంటి సందర్భాల్లో పరుపు మీదకు ధ్యాస వెళుతుంది. ప్రస్తుతం Ep షీట్స్ పరుపులు కంపెనీలు, బ్రాండ్ పేర్లు, సినీ తారల ప్రకటనలకు ప్రభావితం చెంది, ఇంకా 10,000₹ లకి, 5000₹ కి ఇలా తక్కువ రేటుకే 6×6 పరుపులు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి.
ఇటువంటి కారణాలవల్ల వాటికే ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఈ పరుపులో మొత్తం Ep sheet మాత్రమే ఉంటుంది. లాటెక్స్ పెట్టి తయారు చేసుకుంటే, 30,000₹ 40,000₹ దాకా ఖర్చవుతుంది. తయారీకి ఎక్కువ ఖర్చు, కొనుక్కోడానికి అయితే 10,000₹ మాత్రమే. తక్కువ ఖర్చులో అయిపోతుంది.
ఇంకా చూడడానికి అందంగా కూడా అనిపించడం కూడా వాటి కొనుగోలుకు కారణం అవుతుంది. గతం కన్నా ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల వారికి కొద్దిగా అవగాహన వచ్చింది. V furniture mall tenali వారి వీడియోలు చూసి, వారిని చూసి ఇతర వ్యాపార సంస్థలు చేసే మరిన్ని వీడియోల ద్వారా జనాలకు పరుపులు గురించిన జ్ఞానం కలుగుతుంది.
వీడియోలు చూసి వచ్చిన వినియోగదారులకు చూడకుండా వచ్చిన వినియోగదారులకు కొద్దిగా మార్పు గమనించొచ్చు. వీడియోలు చూసి వచ్చే వినియోగదారులు కంపెనీ పరుపులకు సగం డిస్కౌంట్ ఇచ్చినా కొనుగోలు చేయరు.
హోమ్ మేకింగ్ బెడ్ లో పదివేల రూపాయలు విలువ చేసే పరుపు 5000 కమ్మిన తీసుకోరు. V furniture mall వారి వీడియోల వల్ల మార్పు వస్తున్నా, మొత్తంగా మార్పు రావడానికి ఇంకా కొద్దిగా సమయం పడుతుంది. మరిన్ని వివరాలకు v furniture mall యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. ఇంక Varamlatex.in websites ను చూడవచ్చు.